ఏంజిలినాజోలి నటించిన చిత్రం మాలిఫిషెన్ట్ | Angelina Jolie New movie Maleficent | Sakshi
Sakshi News home page

ఏంజిలినాజోలి నటించిన చిత్రం మాలిఫిషెన్ట్

Published Thu, May 29 2014 7:03 PM | Last Updated on

Angelina Jolie New movie Maleficent1
1/8

ప్రపంచంలోనే రొమాంటిక్ హీరోయిన్గా పేరొందిన ఏంజిలినాజోలి ప్రధాన పాత్రతో రూపొందిన ఫాంటసీ చిత్రం మాలిఫిషెన్ట్ . వాల్డిస్ని సంస్థ ఈ చిత్రాన్ని డిస్నీ డిజిటల్ 3 డి ఫార్మెట్లో రూపొందిస్తుంది. దాదాపు రూ. 12 వందల కోట్లతో భారీగా రూపొందించిన హై బడ్జెట్ చిత్రమిది. హాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సెన్సేషనల్ మూవీస్ అధినేత గోగినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న విడుదల చేస్తున్నారు.

Angelina Jolie New movie Maleficent2
2/8

Angelina Jolie New movie Maleficent3
3/8

Angelina Jolie New movie Maleficent4
4/8

Angelina Jolie New movie Maleficent5
5/8

Angelina Jolie New movie Maleficent6
6/8

Angelina Jolie New movie Maleficent7
7/8

Angelina Jolie New movie Maleficent8
8/8

Advertisement

పోల్

Advertisement