వెయ్యికోట్లు వసూలు చేస్తానంటున్న 'ధూమ్-౩ టీమ్ మీడియా ముందుకొచ్చింది. సినిమాలో నటించిన కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్.. వీళ్లంతా మీడియాతో మాట్లాడారు. షూటింగ్ సమయంలో తామెలా ఎంజాయ్ చేశామో చెప్పారు. తన ఫేవరెట్ నటుడు నాన్నేనని, నాన్న ఫేవరెట్ నటుడు మాత్రం దిలీప్ కుమార్ అని, ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ హీరో అభిషేక్ బచ్చన్, దిలీప్ సాబ్కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు.