
బాలీవుడ్ బిగెస్ట్ హిట్‌గా నిలిచిన బజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్షాలీ మల్హోత్రా

ముంబైకి చెందిన హర్షాలీ మల్హోత్రా నేడు (జూన్ 3న) 17వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

కొద్దిరోజుల క్రితం విడుదలైన CBSC పదో తరగతి ఫలితాల్లో హర్షాలీ మల్హోత్రా 83% మార్కులు సాధించింది

ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉండటంతో ఆమెపై ట్రోల్స్.. రిజల్ట్‌తో తన సత్తా ఏంటో చూపించిన హర్షాలీ































