
రీసెంట్‌గా 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ నటి చాందిని రావుని తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ వేడుకకు హీరో సుహాస్, వైవా హర్ష, యంగ్ హీరో రోషన్ తదితరులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సందీప్-చాందిని పెళ్లి రిసెప్షన్ జరిగింది. దీనికి మెగా డాటర్ నిహారికతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.















