
బుల్లితెర జంట సిద్దార్థ్ వర్మ, విష్ణుప్రియ 11/ఏ ఏటిగట్టు అనే వెబ్‌సిరీస్‌లో నటించారు.

ఈ దంపతులు నటించిన ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ వీరి యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేశారు.

సిరీస్‌కు ఆదరణ బాగుందంటూ సిద్దు- విష్ణు పెద్దమ్మ తల్లి గుడిలో దావత్ చేసుకున్నారు.

కుటుంబసభ్యులు, వెబ్ సిరీస్ బృందంతో కలిసి ఈ దావత్ చేసుకున్నారు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి..











