
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమైపోయాడు

హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది

పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ ఈనెల 31న థియేటర్లలో రిలీజవుతోంది

ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు

ఇటీవల కిరణ్‌ను పెళ్లాడిన హీరోయిన్ రహస్య గోరఖ్ సైతం తన భర్త ఈవెంట్‌లో సందడి చేశారు






















