న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌: అడవిలో మెగా ఫ్యామిలీ అడ్వెంచర్‌ (ఫోటోలు) | Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife Maharashtra Photos | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌: అడవిలో మెగా ఫ్యామిలీ అడ్వెంచర్‌ (ఫోటోలు)

Published Thu, Jan 2 2025 6:42 PM | Last Updated on

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos1
1/9

మెగా ఫ్యామిలీ ఈసారి న్యూఇయర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్‌ చేసుకున్నారు.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos2
2/9

మహారాష్ట్రలోని తిపేశ్వర్‌ వైల్డ్‌ లైఫ్‌ సాంక్చుయరీలో సఫారీ చేశారు.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos3
3/9

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి జంటతో పాటు నిహారిక కొణిదెల, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ఈ ట్రిప్‌ ఎంజాయ్‌ చేశారు.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos4
4/9

అక్కడి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos5
5/9

ఈ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు వాళ్లు ఫోటోలు దిగారు.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos6
6/9

వీటిని లావణ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఈ త్రిపేశ్వర్‌ జంగల్‌.. జీవిత మనుగడకు సంబంధించిన సారాంశాన్ని నేర్పింది.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos7
7/9

అడవిలో పులి కదులుతూ ఉంటే నేను కూడా నా దారిలో నిర్భయంగా ముందుకుసాగాలని తెలుసుకున్నాను.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos8
8/9

ఒక ఆడపులిలా ఈ ఏడాదిలోకి నిర్భయంగా అడుగుపెడుతున్నా అని రాసుకొచ్చింది.

Mega Family New Year Celebrations In Tipeshwar Wildlife  Maharashtra Photos9
9/9

Advertisement
 
Advertisement
Advertisement