గోవాలో భార్యతో టీమిండియా కెప్టెన్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు) | Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos | Sakshi
Sakshi News home page

గోవాలో భార్యతో టీమిండియా కెప్టెన్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

Published Thu, Jan 2 2025 6:22 PM | Last Updated on

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos1
1/10

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెలబ్రేషన్‌ మూడ్‌లో ఉన్నాడు

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos2
2/10

భార్య దేవిశా శెట్టితో కలిసి గోవాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాడు

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos3
3/10

ఇందుకు సంబంధించిన ఫొటోలను దేవిశా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos4
4/10

సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ గెలిచిన తర్వాత సూర్య దేశవాళీ క్రికెట్‌ ఆడాడు

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos5
5/10

దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఆడాడు సూర్య..

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos6
6/10

ఈ టోర్నీలో ముంబై కప్‌ గెలిచింది

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos7
7/10

అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లలో సూర్య పాల్గొన్నాడు

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos8
8/10

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos9
9/10

Suryakumar yadav with wife devisha shetty New Year Celebrations in Goa Photos10
10/10

Advertisement
 
Advertisement
Advertisement