అంబానీ ఫ్యామిలీ న్యూ ఇయిర్‌ వేడుకలు.. సన్నిహితులతో సందడి (ఫోటోలు) | Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral | Sakshi
Sakshi News home page

అంబానీ ఫ్యామిలీ న్యూ ఇయిర్‌ వేడుకలు.. సన్నిహితులతో సందడి (ఫోటోలు)

Published Wed, Jan 1 2025 7:09 PM | Last Updated on

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral1
1/6

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ కుటుంబంలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral2
2/6

సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులతో నీతా అంబానీ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకొన్నారు.

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral3
3/6

వ్యాపారవేత్త భరత్ జె మెహ్రాతోపాటు నీతా అంబానీ, కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీ మామ అజయ్ పిరమల్ వేడుకల్లో కనిపించారు.

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral4
4/6

వేడుకలో నీతా అంబానీ సొగసైన వెండి గౌనులో అద్భుతంగా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఆభరణాలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి.

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral5
5/6

ఆకాష్, అనంత్ అంబానీ సోదరులిద్దరూ స్టైలిష్ ఆల్ బ్లాక్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు.

Nita Ambani and Family Celebrate New Year 2025 Photos Viral6
6/6

Advertisement
 
Advertisement
Advertisement