ఇంట్లో వ్రతం చేసుకున్న సుకుమార్‌ దంపతులు (ఫోటోలు) | Sukumar, Thabitha Performed Vratham At Home Photos | Sakshi
Sakshi News home page

సుకుమార్‌ ఇంట వ్రతం.. పంచె, పట్టుచీరలో దంపతులు (ఫోటోలు)

Published Thu, Feb 13 2025 7:52 PM | Last Updated on

Sukumar, Thabitha Performed Vratham At Home Photos1
1/6

టాప్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంట వ్రతం జరిగింది.

Sukumar, Thabitha Performed Vratham At Home Photos2
2/6

ఈ విషయాన్ని ఆయన సతీమణి తబిత సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

Sukumar, Thabitha Performed Vratham At Home Photos3
3/6

తమ ఇంట వ్రతం జరిగిందంటూ ఫోటోలు షేర్‌ చేసింది.

Sukumar, Thabitha Performed Vratham At Home Photos4
4/6

అందులో తబిత పట్టుచీర కట్టుకుని నుదుటన సింధూరం ధరించి ఉండగా సుకుమార్‌ పంచె కట్టుకున్నాడు.

Sukumar, Thabitha Performed Vratham At Home Photos5
5/6

అయితే ఏ వ్రతమన్నది మాత్రం వెల్లడించలేదు.

Sukumar, Thabitha Performed Vratham At Home Photos6
6/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement