మళ్లీ రావా, దేవదాస్, షష్టిపూర్తి తదితర తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ ఆకాంక్ష సింగ్..
పెళ్లయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.
జార్జియాలోని కజ్బెగీ అనే టూరిస్ట్ ప్లేస్ ఇందుకు వేదికైంది.
ఈ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.


