
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి.

కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “థగ్ లైఫ్” .

గురువారం (మే 29) వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది












