
హీరోయిన్ కృతి సనన్‌కు ఐఫా అవార్డు వరించింది.

ఆమె నిర్మాణ సంస్థలో తెరకెక్కిన దో పట్టి సినిమాలో కృతీ ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమాకుగానూ ఆమెకు ఉత్తమ నటి పురస్కారం లభించడంతో తెగ సంతోషపడుతోంది.

కృతీ.. 1:నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది.









