

మలయాళ ప్రేమమ్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్

ఆ తర్వాత 'అఆ' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే', 'కార్తికేయ 2' లాంటి సూపర్ హిట్ చిత్రాలు చేసింది.

మాస్ మహారాజా రవితేజ 'ఈగల్'లో కీలక పాత్రలో కనిపించింది.

ఈ ఏడాది 'టిల్లూ స్క్వేర్' మూవీలో మరింత హాట్‌హాట్‌గా కనిపించింది.





