1/21
ఏపీలో కూటమి పాలనపై జెట్ స్పీడ్‌లో వ్యతిరేకత మొదలైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ఉండి ఉంటే.. అనే చర్చ ఈపాటికే ఏపీలో మొదలైంది
2/21
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు వైఎస్ జగన్. రేషన్ డీలర్ వద్ద నుంచి ప్రతి రోజు ఉదయం బియ్యం, పంచదార సరుకులు తీసుకుని వాటిని ఇంటింటికీ వెళ్లి కార్డుదారులకు ఎండీయూ ఆపరేటర్‌లు పంపిణీ చేసేవాళ్లు. ఈ పోస్ మిషన్‌లో ప్రతి కార్డుదారుడి వేలిముద్ర తీసుకుని అందులో వారికి కావాలిసన సరుకులను నమోదు చేసి రేషన్ అందించేవాళ్లు
3/21
కూటమి అధికారంలోకి వచ్చాక ఆ వాహనాలను ఆపేసింది. దీంతో మళ్లీ కష్టాలు మొదటికొచ్చాయి
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21