
దారి తప్పిన పవన్ కళ్యాణ్ జనసేన జయకేతనం సభ

పవన్ ప్రసంగం.. ఆత్మస్తుతి, బాబు భజనే

తన వలనే తెలుగుదేశం పార్టీ నిలపడిందని గొప్పలు

కేంద్రం, రాష్ట్రంలో అధికారం కూడా తన వలనేనని ప్రకటన

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కేడర్ గురించి ప్రస్తావన చేయని పవన్

మేనిఫెస్టో హామీల గురించి మాటైనా మాట్లాడని జనసేనాని

రైతులు, మహిళలు, యువత గురించి పట్టించుకోని పవన్

సందర్భం కాకున్నా.. తెరపైకి హిందీ, హిందుత్వ ఏజెండా

పిఠాపురం టీడీపీ నేత వర్మకు వెన్నుపోటు

పవన్ గెలుపు వెనుక ఎవరో ఉన్నారనుకోవటం వారి ఖర్మ అంటూ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు