ఐదుగురికి భారత రత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ ,అద్వానీ నివాసానికి వెళ్లి ప్రదానం చేయనున్న ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారత రత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు

చౌదరి చరణ్ సింగ్ తరపున భారత రత్న పురస్కారం అందుకున్న ఆయన మనవడు జయంత్ చౌదరి

మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారత రత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్

వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ తరపున భారత రత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య