1/14
ఈ సీజన్‌లో అద్వితీయ ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ తమ జోరు కొనసాగిస్తున్నారు. శనివారం(10-07-2015) జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/2), 6-4, 6-4తో 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-5, 7-5, 6-4తో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఆదివారం సాయంత్రం ఫైనల్ జరుగుతుంది.
2/14

3/14

4/14

5/14

6/14

7/14

8/14

9/14

10/14

11/14

12/14

13/14

14/14