గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు) | Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights | Sakshi
Sakshi News home page

గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు)

Published Mon, Jun 12 2023 9:04 AM | Last Updated on

novak djokovic - Sakshi1
1/28

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్‌ 11న) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్‌ జమ చేసుకున్నాడు.

novak djokovic roland garros - Sakshi2
2/28

ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు

novak djokovic roland garros 2023 - Sakshi3
3/28

ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్‌ తాజాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు

french open - Sakshi4
4/28

జొకోవిచ్‌ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు

djokovic highlights - Sakshi5
5/28

జొకోవిచ్‌ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం

novak djokovic interview - Sakshi6
6/28

రోలాండ్‌ గారోస్‌లో(ఫ్రెంచ్‌ ఓపెన్‌)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు

novak djokovic vs casper ruud - Sakshi7
7/28

ఇక ఓపెన్‌ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్‌ విభాగాలను కలిపి చూస్తే అ‍త్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్‌(23 టైటిల్స్‌) రెండో స్థానంలో ఉన్నాడు

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi8
8/28

నార్వేకు చెందిన కాస్పర్‌ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi9
9/28

ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్‌ టైటిల్‌ కొడితే మాత్రం మార్గరెట్‌ కోర్ట్‌ సరసన నిలవనున్నాడు

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi10
10/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi11
11/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi12
12/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi13
13/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi14
14/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi15
15/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi16
16/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi17
17/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi18
18/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi19
19/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi20
20/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi21
21/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi22
22/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi23
23/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi24
24/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi25
25/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi26
26/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi27
27/28

Novak Djokovic vs Casper Ruud French Open Final Highlights - Sakshi28
28/28

Advertisement
 
Advertisement

పోల్

Advertisement