
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టు-2024 తర్వాత అశూ గుడ్‌బై

టీమిండియా తరఫున టెస్టుల్లో 537 వికెట్లు తీసిన అశూ

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అశూ

అశూ 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన

టెస్టుల్లో 268సార్లు లెఫ్టాండర్లను అవుట్ చేసిన అశూ

అత్యధికసార్లు(11) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అశూ.. తద్వారా ముత్తయ్య మురళీధరన్ రికార్డు సమం

సొంతగడ్డపై ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ మిస్‌కాని అశూ





















