
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుస విజయాలు

గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టు తొలుత ఐర్లాండ్‌పై.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలుపొందింది

గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించే క్రమంలో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది

ఇక చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త బ్రేక్ తీసుకున్నాడు

భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లాడు

ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి



