
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన

ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన స్మృతి

ప్రస్తుతం భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా స్మృతి

సోషల్ మీడియాలోనూ స్మృతి యాక్టివ్.. ఇన్‌స్టాలో ఆమెకు 12 మిలియన్ల ఫాలోవర్లు

తాను మట్టికుండ తయారు చేసిన ఫొటోను స్మృతి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది

ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ అంటూ అభిమానుల ప్రశంసలు

వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా స్మృతి

ఆర్సీబీ ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌గా స్మృతికి ఘనత










