సయ్యద్‌ ము​స్తాక్‌ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు) | winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

సయ్యద్‌ ము​స్తాక్‌ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)

Published Mon, Dec 16 2024 11:22 AM | Last Updated on

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy1
1/27

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్‌ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy2
2/27

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (40 బంతుల్లో 81 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy3
3/27

రజత్‌ పాటిదార్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మధ్యప్రదేశ్‌కు ఫైటింగ్‌ టోటల్‌ అందించాడు. ఇన్నింగ్స్‌ చివరి రెండు ఓవర్లలో పాటిదార్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy4
4/27

మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్‌ సింగ్‌ (15), వెంకటేశ్‌ అయ్యర్‌ (17), రాహుల్‌ బాథమ్‌ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్‌ గౌడ్‌ (3), హర్ష్‌ గావ్లి (2), త్రిపురేశ్‌ సింగ్‌, శివమ్‌ శుక్లా (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లరే పరిమితమయ్యారు

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy5
5/27

ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, రాయ్‌స్టన్‌ డయాస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్‌, శివమ్‌ దూబే, సుయాంశ్‌ షేడ్గే తలో వికెట్‌ దక్కించుకున్నారు

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy6
6/27

సూర్యాంశ్‌ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్‌) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy7
7/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy8
8/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy9
9/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy10
10/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy11
11/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy12
12/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy13
13/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy14
14/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy15
15/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy16
16/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy17
17/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy18
18/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy19
19/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy20
20/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy21
21/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy22
22/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy23
23/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy24
24/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy25
25/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy26
26/27

winning the T20 cricket final match of the Syed Mushtaq Ali Trophy27
27/27

Advertisement
 
Advertisement
Advertisement