దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. | ASI catches pickpocketer in Manmad | Sakshi
Sakshi News home page

దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే..

Published Wed, Oct 24 2018 11:16 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

ఓ దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. అంతే చాకచక్యంగా ఓ పోలీసు అతన్ని క్షణాల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన మన్మాడ్‌లోని రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement