-
మహిళల ఉపాధి కోసం
బషీరాబాద్: మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మండలంలో చిన్నతరహా పరిశ్రమ నెలకొల్పుతామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రూ.50 కోట్లు అవసరమైనా మంజూరు చేస్తామని తెలిపారు.
-
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
బీపీఎం జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్
Wed, Nov 27 2024 07:17 AM -
అవగాహన అంతంతే..
‘పీఎంకేఎంవై’ గురించి తెలిసింది కొంతమంది రైతులకే..Wed, Nov 27 2024 07:17 AM -

ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
బనశంకరి: అపార్టుమెంట్లో అసోం యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు..
Wed, Nov 27 2024 07:17 AM -
ఫార్మా వద్దు
గిరిజనుల భూముల్లోWed, Nov 27 2024 07:16 AM -
" />
అర్హతలు
● ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు పీఎంకేఎంవై పథకానికి అర్హులు
● 18నుంచి 40 ఏళ్లలోపు వారు మాత్రమేపథకంలో చేరవచ్చు
● భార్య, భర్త విడివిడిగా దరఖాస్తు చేయొచ్చు
Wed, Nov 27 2024 07:16 AM -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
తాండూరు రూరల్: ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తాండూరులోని జిల్లా ఆస్పత్రి వైద్యురాలు రుబియానాజ్ సూచించారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ పృథీతో కలిసి సందర్శించారు.
Wed, Nov 27 2024 07:16 AM -
తాండూరు ప్రగతికి కృషి
తాండూరు రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రాంతంలో జరిగే అభివృద్ధి తరహాలోనే తాండూరును ప్రగతిపథంలో తీసుకెళ్లానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గోనూర్‌లో ప్రజా విజయోత్సవం నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:16 AM -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
అనంతగిరి: కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పలు వ్యవసాయ రైతు, కార్మిక సంఘాల జిల్లా ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
Wed, Nov 27 2024 07:16 AM -
బస్తాల కోసం ఎదురుచూపులు
బొంరాస్‌పేట: వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రెండు రోజులుగా గన్నీ బ్యాగులు సరఫరా లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత రెండు రోజులుగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది.
Wed, Nov 27 2024 07:16 AM -
అటవీ భూమిలో బోరు
ఇద్దరిపై కేసు నమోదు
Wed, Nov 27 2024 07:16 AM -
ఓటు వజ్రాయుధం లాంటిది
తాండూరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, విద్యార్థులతో కలిసి 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:16 AM -
నిఘా వైఫల్యం.. నేరాలకు ఆజ్యం
తాండూరు రూరల్: జిల్లాలోనే మేజర్ గ్రామమైన కరన్‌కోట్‌లో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల గ్రామంలో ఓ బాలిక అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు చిన్నారులను బయటికి పంపించాలంటే జంకుతున్నారు.
Wed, Nov 27 2024 07:16 AM -
‘చేయూత’ నిచ్చేదెవరు?
● వేలిముద్రలు సరిగా పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు
● పంచాయతీ కార్యదర్శుల కోసం
పడిగాపులు
● బ్యాంకు ఖాతాల్లో
Wed, Nov 27 2024 07:16 AM -
గ్రామాలాభివృద్ధికి కృషి
వికారాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 100 శాతం సీసీ రోడ్లను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నవాబుపేట మండల పరిధిలోని చించల్‌పేట గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Nov 27 2024 07:15 AM -
సొంతూరికి వెళ్లొస్తూ.. అనంత లోకాలకు
షాద్‌నగర్‌రూరల్: స్వగ్రామానికి వెళ్లి వస్తున్న మహిళ.. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతానని భావించింది. కానీ విధి ఆడిన నాటకానికి బలైంది. రైలు దిగుతూ కాలు జారి పడటంతో అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Wed, Nov 27 2024 07:15 AM -
చౌదర్పల్లిలో అభివృద్ధి పనులు
బొంరాస్‌పేట: మండల పరిధిలోని చౌదర్పల్లిలో అభివృద్ధి పనులకు నిధులు నిండుగా వస్తున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. గ్రామంలో రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Nov 27 2024 07:15 AM -
మోమిన్‌పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత
జిల్లాలో గణనీయంగా
పడిపోతున్న టెంపరేచర్
Wed, Nov 27 2024 07:15 AM -
" />
మా బతుకులు ‘చెత్త’ పాల్జేసేసిందీ!
ఇచ్చిన ప్రతి హామీనీ తుంగలో తొక్కేసిన కూటమి ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల జీవితాల్నీ రోడ్డున పడేస్తోంది.
Wed, Nov 27 2024 07:15 AM -
జబ్బరితోటలో డయేరియా
డాబాగార్డెన్స్: బీచ్‌రోడ్డు నేవల్ క్యాంటీన్ ఏరియా జబ్బరితోట పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో 16 డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మిగిలిన ఏడుగురికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు.
Wed, Nov 27 2024 07:15 AM -
" />
ఇంకా ఎవరెవరు రోడ్డెక్కారంటే..
● దివ్యాంగులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 28న కలెక్టరేట్ ఎదురుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:15 AM -
7న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం
మహారాణిపేట : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం–బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్(పీటీఎం) సమావేశం విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు.
Wed, Nov 27 2024 07:15 AM -
టౌన్‌ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్
మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు
Wed, Nov 27 2024 07:15 AM -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఎద్దేవాWed, Nov 27 2024 07:15 AM