-
రైతులను ఇబ్బంది పెట్టవద్దు
సరుబుజ్జిలి: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు ఇబ్బందులకు గురి చేయవద్దని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. సరుబుజ్జిలి మండలం సింధువాడ, చిగురువలస, షళంత్రి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు.
-
● భయపెడుతున్న పులి
సంతబొమ్మాళి మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ పెద్దకేశనాయుడుపేటలో పులి తిరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Fri, Nov 29 2024 12:56 AM -
నేటి నుంచి పరిశ్రమల సర్వే
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఈ నెల 29 నుంచి సర్వే ప్రారంభమవుతుందని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు జె.ఉమామహేశ్వరరావు గురువారం తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు.
Fri, Nov 29 2024 12:56 AM -
ఫెంగల్ అలర్ట్
● కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
Fri, Nov 29 2024 12:56 AM -
రాష్ట్రంలో రాక్షస పాలన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
Fri, Nov 29 2024 12:56 AM -
శ్రీకాకుళం
● వణికిస్తున్న చలిశుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024
Fri, Nov 29 2024 12:56 AM -
No Headline
● ఐదు నెలలుగా ఆయాలు, నైట్ వాచ్మెన్లకు అందని వేతనాలు
● ఎలా బతకాలని ప్రశ్నిస్తున్న చిరుద్యోగులు
● జిల్లా వ్యాప్తంగా 2576 మంది ఆయాలు, 296 మంది నైట్ వాచ్మెన్లు
Fri, Nov 29 2024 12:55 AM -
ఎన్నికా.. ఏకగ్రీవమా?
మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు వాసు మరోసారి కొనసాగకూడదు. ఈ సారి తప్పకుండా మార్చాల్సిందే. మన అనుకున్నోళ్లే అధ్యక్షుడిగా ఉండాలి. అది కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలి.
Fri, Nov 29 2024 12:55 AM -
ఎలా బతకాలి
మేము రెక్కల కష్టం మీద జీవిస్తున్నాం. నెలనెలా వచ్చే వేతనమే మాకు జీవనాధారం. అలాంటిది నెలల తరబడి ఇవ్వకపోతే మేం ఎలా జీవించేది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూల్స్‌లోనే ఉంటున్నాం. మరే పనికి వెళ్లలేక పోతున్నాం. ఇదే జీవనాధారం. వేతనబకాయిలు వెంటనే చెల్లించాలి.
Fri, Nov 29 2024 12:55 AM -
ఫ జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళి
ఇద్దరు సీఐల బదిలీ
Fri, Nov 29 2024 12:55 AM -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7:40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
Fri, Nov 29 2024 12:55 AM -
డిసెంబర్ 14న జాతీయ లోక్‌అదాలత్
చివ్వెంల: జిల్లాలోని అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు, దీన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
Fri, Nov 29 2024 12:55 AM -
సీపీఎం మహాసభలకు సర్వంసిద్ధం
ఫ సూర్యాపేటలో నేటినుంచి ప్రారంభం
ఫ గాంధీపార్క్‌లో బహిరంగ సభ
ఫ హాజరుకానున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు
ఏర్పాట్లు పూర్తి చేశాం
Fri, Nov 29 2024 12:55 AM -
డేటా ఎంట్రీ త్వరగా పూర్తిచేయాలి
ఆత్మకూర్ (ఎస్): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. గురువారం ఆత్మకూరు (ఎస్) తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయాలన్నారు.
Fri, Nov 29 2024 12:55 AM -
హాస్టల్ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం
సూర్యాపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చలికి ఇబ్బంది పడకుండా అందరికీ రగ్గులు అందజేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు.
Fri, Nov 29 2024 12:55 AM -
ఆక్రమణపై పట్టింపేదీ?
కోదాడలో వ్యవసాయ శాఖకు చెందిన 300 గజాల స్థలం అన్యాక్రాంతం
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
Fri, Nov 29 2024 12:54 AM -
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Fri, Nov 29 2024 12:54 AM -
శానిటైజర్ తాగి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కోదాడ: అస్సాం రాష్ట్రం నుంచి వచ్చి కోదాడలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థిని.. హాజరు శాతం తక్కువగా ఉన్నందుకు అధిక ఫీజు చెల్లించాలని కాలేజీ నిర్వాహకులు వేధిస్తున్నారని బుధవారం రాత్రి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
Fri, Nov 29 2024 12:54 AM -
పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడాలి
సూర్యాపేట టౌన్: పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి అన్నారు.
Fri, Nov 29 2024 12:54 AM -
ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా..
సాక్షి, యాదాద్రి : స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన పోరుగడ్డ భువనగిరి.. దీక్షా దివస్‌కు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 డిసెంబర్ 9వ తేదీన చేపట్టిన ఆమరణ దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
Fri, Nov 29 2024 12:54 AM -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నల్లగొండలోని పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు.
Fri, Nov 29 2024 12:54 AM -
సూట్‌కేసుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని బొర్రోళ్లగూడెం సమీ పంలో సూట్‌కేసులు, బ్యాగులు తయారుచేసే పరిశ్రమలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ గతంలో డాంబర్ తయారుచేసే పరిశ్రమ ఉండగా..
Fri, Nov 29 2024 12:54 AM -
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
ఆలేరురూరల్ : పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను గురువారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారుచేసిన వంటలను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, రోజూ ఎంతమందికి భోజనం చేస్తున్నారని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.
Fri, Nov 29 2024 12:54 AM -
నేటి నుంచి అర్వపల్లి దర్గా ఉర్సు
అర్వపల్లి: అర్వపల్లి సమీపంలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గా ఉర్సు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు మొదలై రాత్రి 9గంటల వరకు దర్గాకు చేరుకుంటుంది.
Fri, Nov 29 2024 12:54 AM -
" />
బైక్ పైనుంచి కిందపడి..
మిర్యాలగూడ టౌన్: బైక్ పైనుంచి కిందపడి మహిళ మృతి చెందింది. ఈ ఘటన గురువారం మిర్యాలగూడ మండలంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Nov 29 2024 12:53 AM