-
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వినూత్న ఆలోచనలు, వ్యాపార ఆవిష్కరణలకు అంతర్జాలం వేదికైంది.
-
కలవరపెడుతున్న మధుమేహం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది.
Thu, Apr 17 2025 02:10 AM -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
సాక్షి, అమరావతి: ఉద్యోగం, విద్యా, వినోదం ఇలా వివిధ అవసరాల కోసం ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్, ఫైబర్, డిజిట్–సబ్‌స్క్రైబర్ లైన్ (డీఎస్ఎల్) ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.
Thu, Apr 17 2025 02:05 AM -
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది.
Thu, Apr 17 2025 01:57 AM -
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
ఈదురుగాలుల బీభత్సం ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు ఇళ్లపై పడ్డాయి. 8లో uసీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనంThu, Apr 17 2025 01:57 AM -
" />
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు.
Thu, Apr 17 2025 01:57 AM -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని.. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Thu, Apr 17 2025 01:57 AM -
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
Thu, Apr 17 2025 01:57 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన ‘రాత’నాటకం అందరినీ ఆకట్టుకుంది.
Thu, Apr 17 2025 01:57 AM -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
సీతమ్మధార: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిచారు. ఏడీఎఫ్‌వో పి.సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది పలు విన్యాసాలు చేశారు.
Thu, Apr 17 2025 01:57 AM -
అధికారులతో మంత్రి సమీక్ష
ఎంవీపీకాలనీ: జిల్లాలోని వివిధ కార్పొరేషన్లు, సంక్షేమ శాఖల అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఈ సమావేశం జరిగింది.
Thu, Apr 17 2025 01:57 AM -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.41.52 లక్షలు
అనకాపల్లి టౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు ద్వారా రూ.41,51,973ల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఆరోగ్యం.. చల్లగా బేజారు!
● ప్రమాదకరంగా శీతలపానీయాలు ● నాణ్యతలేకుండా ఐస్ తయారీ ● వాటిని తాగితే గొంతునొప్పులు ● అనారోగ్య సమస్యల బారిన ప్రజలుThu, Apr 17 2025 01:55 AM -
స్వశక్తి సంఘాలకు శిక్షణ
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఐకేపీ ఏపీడీ చరణ్‌దాస్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల ఆడిట్, సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంతకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గుణపాఠం చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆ పార్టీకే చెందిన బోయ లోకేశ్వరిని చైర్
వైఎస్సార్సీపీలో గెలిచి
బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ శాంత
● ఎమ్మెల్యే పార్థ సమక్షంలో
బీజేపీ కండువా వేసుకున్న
Thu, Apr 17 2025 01:55 AM -
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ...
Thu, Apr 17 2025 01:55 AM -
ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబి కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది.
Thu, Apr 17 2025 01:55 AM -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
కర్నూలు: హోంగార్డులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు.
Thu, Apr 17 2025 01:55 AM -
డీజిల్ దొంగలు దొరికారు
● 11 మంది అరెస్ట్..
మరో ముగ్గురు పరారీ
● రూ.10.35 లక్షల నగదు,
350 లీటర్ల డీజిల్,
నాలుగు వాహనాలు స్వాధీనం
Thu, Apr 17 2025 01:55 AM -
మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం
● పోలీస్ స్టేషన్లు, గ్రామాల్లో క్యూఆర్ కోడ్
స్కానర్ వాల్ పోస్టర్లు
Thu, Apr 17 2025 01:55 AM -
" />
అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
కర్నూలు(సెంట్రల్): ఉల్లాస్ పథకంతో నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లాను అగ్రగామిగా నిలపాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ అధికారులకు సూచించారు.
Thu, Apr 17 2025 01:55 AM -
వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటాం
కర్నూలు(టౌన్): ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు.
Thu, Apr 17 2025 01:55 AM -
రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్లు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు.
Thu, Apr 17 2025 01:55 AM -
మద్యం బాబులకు కిక్కు దిగేలా జరిమానా
కర్నూలు: పోలీసు తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కిక్కు దిగేలా న్యాయస్థానం జరిమానా విధిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్లే ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కవయ్యాయని భావించిన పోలీసులు జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృత్తం చేశారు.
Thu, Apr 17 2025 01:55 AM -
డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కర్నూలు కల్చరల్: యువత డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు అన్నారు.
Thu, Apr 17 2025 01:55 AM

Thu, Apr 17 2025 02:20 AM -