ఓవరాల్ చాంపియన్ 8 ఇన్‌క్లైన్ జట్టు
ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కరీంనగర్ జిల్లా 8 ఇన్‌క్లైన్ సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో జరుగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. 8 ఇన్‌క్లైన్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.