ఓవరాల్ చాంపియన్ 8 ఇన్‌క్లైన్ జట్టు | champion is 8 incline team | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంపియన్ 8 ఇన్‌క్లైన్ జట్టు

Published Sat, Jan 17 2015 7:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

champion is 8 incline team

ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కరీంనగర్ జిల్లా 8 ఇన్‌క్లైన్ సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో జరుగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. 8 ఇన్‌క్లైన్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement