త్రీ ఇన్ వన్!
మూడు... ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలు. నటుడొక్కడే. కానీ, పాత్రలు వేర్వేరు, పాత్ర స్వభావాలు, హావభావాలు వేర్వేరు. ఇప్పటివరకూ ముగ్గుర్నీ విడివిడిగా పరిచయం చేశారు. ఇప్పుడు ఒక్క స్టిల్లో ముగ్గుర్నీ చూపించారు. స్టిల్ అదిరింది కదూ.