Cryolipolysis
-
ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి!
అధిక బరువు తగ్గించుకోవడం, ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడం రెండూ ఒకటే అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. బరువు తగ్గినప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కణాలు చిన్నవిగా మారతాయి. కానీ కణాల సంఖ్యమాత్రం అలాగే ఉంటుంది. మళ్లీ బరువు పెరగగానే ఆ కొవ్వు కణాలు తిరిగి పెద్దవైపోతాయి. క్రయోలైపాలసిస్... సర్జరీ లేకుండానే కొవ్వు తగ్గించే చికిత్స. ఎఫ్‌డిఎ ఆమోదం కూడా పొందింది. ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం చేయడం ద్వారా పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. క్రైలిపాలిసిస్ ఒంట్లోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది. చర్మంపై ఎలాంటి ప్రభావం చూపని ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వు తక్కువ సమయంలోనే పోతుంది. చక్కటి శరీరాకృతి కోసం.. ఈ విధానం వల్ల శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును తగ్గించవచ్చు. కేవలం మీకోసమే నిర్దేశించిన విధానంలో మీకు చికిత్స ఉంటుంది. కొన్ని వారాలు లేదా నెలల్లోనే చాలా సహజమైన పద్ధతుల్లో మీ శరీరంలోని కొవ్వు కణాలు తొలగించబడతాయి. ఇది పూర్తిగా నాన్ సర్జికల్ సర్జరీ అవసరం లేదు. చికిత్స అనంతరం వెంటనే మీరు మీ పనుల్లోకి వెళ్లొచ్చు. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉన్నవారికోసమే ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతి ఇది. ఊబకాయంతో బాధపడేవారికి బరువు తగ్గించే ప్రక్రియ కాదు... ఇది లైపోసెక్షన్‌కు ప్రత్యామ్నాయం. ఖర్చు ఎంత? మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, మీకు అవసరమైన సెషన్లు, మీ లక్ష్యం ఏంటి అనేదానిపై ఆధారపడి ధర ఉంటుంది. మీ బడ్జెట్లో, మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ కోసమే తయారు చేసిన చికిత్సా విధానం ఇది. చికిత్స సమయం ఆ చికిత్సా విధానాన్ని రూపొందించడంలో మీ క్రైలిపాలిసిస్ ఫిజీషియన్ మీకు సాయం చేస్తాడు. మీరు ఎక్కడెక్కడ కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారనే దానిపై మీ సెషన్ సమయం ఆధారపడి ఉంటుంది. మీకు అదన పు సెషన్స్‌ను మీ ఫిజీషియన్‌తో కలిసి నిర్ణయించుకోవచ్చు. ఇది ఎంతవరకు సురక్షితం శస్త్రచికిత్స అవసరం లేని కొవ్వు తగ్గించే ప్రక్రియగా క్రైలిపాలిసిస్ సురక్షితమైనది. ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ప్రజలు ఈ చికిత్స ద్వారా తాము అనుకున్నది సాధించగలిగారు. నో సైడ్ ఎఫెక్ట్స్ చికిత్స సమయంలో లాగుతున్నట్టుగా. పట్టేసినట్టుగా, గిల్లినట్టుగా లేదా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమే. ఫలితం చికిత్స అనంతరం కొవ్వు కణాలు ఒకసారి క్రిస్టలైజ్డ్ అయ్యాక అవి చనిపోయి శరీరంలోంచి తొలగి పోతాయి. చికిత్స తరువాత మూడు వారాల్లోనే మంచి ఫలితాన్ని చూడవచ్చు. రెండు నెలల తరువాత పూర్తి మార్పు మీకు కనబడుతుంది. -
స్థూలకాయంపై సమరం
మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బరువు తక్కువ ఉన్న వారి కన్నా అధిక బరువుతో బాధపడే జనాభా సంఖ్య పెరుగుతున్నది. 1980 నుంచి పోషకాహార లేమితో బాధపడే జనాభా 1.1 బిలియన్లకు పెరుగుతోంది. ఆహారపు అలవాట్ల మీద కంట్రోల్ లేకపోవడం వల్లనే స్థూలకాయం పెద్ద సమస్యగా పరిణమిస్తున్నది. దీనికి బెరియాట్రిక్ సర్జరీ లాంటివే కాదు ఆపరేషన్ అవసరం లేకుండా కొవ్వు తగ్గించుకోగలిగే క్రయోలైపోలైసిస్ లాంటి చికిత్సలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. బాడీ మాస్ ఇండెక్స్ 30కి.గ్రా./మీ2 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం అని ‘ఐడీఏ’ (ఇంటర్నేషనల్ డయాబెటిక్ అసోసియేషన్) నిర్వచించింది. స్థూలకాయం మొదటిదశలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి, బరువుపై ప్రభావం చూపించటం మొదలవుతుంది. వివిధ రకాల సమస్యలతో కూడిన మెటాబాలిక్ సిండ్రోమ్ స్థూలకాయంతో కలిసి గుండె జబ్బులు, మధుమేహ అవకాశాలను పెంచుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే... - హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం - బీపీ పెరగటం - ఫాస్టింగ్‌లో ప్లాస్మాలో గ్లూకోజ్ మోతాదు పెరగటం కారణాలు... చాలా మంది పేషెంట్లలో వృద్ధులు, స్థూలకాయం ఉన్నవారు, శారీరక శ్రమ లేనివారు, ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నవారు ఉంటారు. మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం. అధిక బరువు జన్యుతత్వం, ఎండోక్రైన్ గ్రంథుల సమస్యలు, పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎక్కువ సమయం కూర్చుని పని చేసే జీవన శైలి (తక్కువ శారీరక శ్రమ, కేలరీలు ఎక్కువ తీసుకోవటం). స్థూలకాయ సమస్య పెరగటంవల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య చాలా సాధారణం అవుతోంది. భవిష్యత్తులో గుండె జబ్బులకు పోగతాగటం కన్నా ఎక్కువ మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యే కారణం అని డాక్టర్లు భావిస్తున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించాలన్నా కనీసం ఆలస్యం చేయాలన్నా జీవన శైలిలో మార్పులు చేసుకుని, బరువు పెరగకుండా చూసుకోవాలి. చికిత్స... ఇంతకుముందు చెప్పినట్టుగా జీవన శైలిలో మార్పుల ద్వారా బరువు తగ్గించుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్ నివారణకు అత్యుత్తమ పరిష్కారం ‘క్రయోలైపోలసిస్ మరియు నాన్‌సర్జికల్ లైపోసక్షన్ విధానాల ద్వారా కిలో బరువు తగ్గితే బీపీ పేషంట్లలో బీపీ 1 మి.మీ/ హెచ్‌జీ తగ్గుతుందని, మధుమేహం ఉన్నవారికి ప్లాస్మా గ్లూకోజ్ మోతాదు 1 మి.మీ/డె.లీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రయోలైపోలసిస్ విధానం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తించి, ఆ భాగాలను ‘క్రయోలిపోలైసిస్’ చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోవటం జరుగుతుంది. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (APOPTOSIS) అపోప్టసిస్ అంటారు. నాన్‌సర్జికల్ లైపోసక్షన్‌లో కేవిటేషన్ పద్ధతి ద్వారా మన శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయిన చోట అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించి చర్మం క్రింద పేరుకుపోయిన అదనపు కొవ్వును ధృవీకరించి లింఫ్ నాళాల ద్వారా కాలేయానికి పంపుతారు. కాలేయంలో ఈ కొవ్వు పలు రకాల జీవక్రియలకు లోనై కొంతభాగం శక్తిగా మారి మన రోజువారీ అవసరాల కోసం వినియోగించబడుతుంది. మిగిలిన కొవ్వు మలినాల రూపంలో శరీరం నుండి చెమట, మూత్రం, వ్యర్థాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. పైన తెలిపిన రెండు పద్ధతులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్న ప్రఖ్యాతిగాంచిన, అత్యాధునికమైన, ఆపరేషన్ లేకుండానే, మన స్థూలకాయంను తగ్గించేందుకు అందుబాటులోకి హెల్థీకర్వ్స క్లినిక్ తీసుకొచ్చింది. చికిత్స తరువాత... చికిత్స జరిగిన మూడు వారాల తరువాత మంచి ఫలితాన్ని మనం చూడవచ్చు. స్తంభించిపోయి, చనిపోయిన కొవ్వు వివిధ జీవక్రియలకు లోనవటం అనేది మూడు వారాలు పడుతుంది. దాని తరువాత మనం మన శరీరాకృతిలో తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ఎక్కువగా నడుము, తొడలు, పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. చికిత్స చేయించుకున్న తరువాత సమయం ప్రకారం తిండి, నిద్ర అనేది పాటించడం, ఉదయం ఫిజికల్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయటం గనుక చేస్తే, తక్కువ సమయంలో మన శరీరాకృతి మారటం గమనించవచ్చు. కొసమెరుపు ఏమిటంటే ఈ చికిత్స విధానం కేవలం ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోతుంది. -
ఆపరేషన్ లేకుండానే ఆమె జీవితంలో చిరునవ్వులు
ఆమె పేరు స్నేహ. వయస్సు 23 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, అయిదంకెల జీతం. అంతా హ్యాపీ, కానీ అదంతా కొన్ని రోజుల క్రితం వరకు, ఇప్పుడామె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటోంది. ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అంత మంచి ఉద్యోగాన్ని ఎలా వదులుకుందని స్నేహితులు, బంధువులు ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అయితే ఏవో కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు కారణం ‘స్థూలకాయం’. అధిక బరువు వల్ల ఆమె శరీరాకృతి మొత్తం దెబ్బతింది. ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించేది. ఓ రోజు కొలీగ్స తన శరీరాకృతి గురించి మాట్లాడుకోవటం ఆమె చెవిన పడింది. అప్పట్నుంచి ఆమెలో ఆత్మన్యూనతా భావం మొదలైంది. నలుగురిలో మాట్లాడటం తగ్గిపోయింది. అమ్మానాన్నల సలహాతో వాకింగ్ మొదలెట్టింది. తిండి బాగా తగ్గించేసింది. దీంతో నీరసం. బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ప్రారంభమయ్యాయి. అధిక బరువు ఉండి వాకింగ్ చేయడం మూలంగా కీళ్ల నొప్పులు. క్రమంగా స్నేహలో డిప్రెషన్. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబం ధాలు చూస్తున్నా.. ఎవరికీ అమ్మాయి నచ్చడం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా.. ఇంటర్లో తనతో కలసి చదువుకున్న పావని తారసపడింది. ఇద్దరు పిచ్చాపాటీ మాట్లాడుకున్న తరువాత తన బాధనంతా చెప్పుకొచ్చింది స్నేహ. దానికి పావని అదేం బాధపడాల్సి నంత పెద్ద విషయం కాదని, ఆపరేషన్ లేకుండానే అధిక బరువును తగ్గించుకునే చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ‘హెల్దీ కర్వ్స’ క్లినిక్‌లో తను కూడా ఆ విధానాల ద్వారా బరువు తగ్గానని చెప్పింది. స్నేహను ‘హెల్దీ కర్వ్స’ క్లినిక్‌కు తీసుకొచ్చింది. మేం ముందుగా ఆమె గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం... నేపథ్యం ఏమిటి? ఆమె పుట్టుక నుంచి లావుగా ఉందా.. ఈ మధ్య కాలంలో లావయిందా అనే ప్రశ్నలను అడిగాం. ఇక్కడ మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. స్నేహ ఇంటర్ చదివే రోజుల్లో స్లిమ్‌గా ఉండేది. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్‌లో చేరింది. నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుంది. వ్యాయామం లేకపోవటం, క్లాసు రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చుని చదువుకోవటం.. లేదంటే పడుకోవటం... నాలుగేళ్లు ఇలానే గడిచాయి. దీంతో బరువు పెరిగింది. చదువు పూర్తికావడంతోనే ఉద్యోగంలో చేరింది. అక్కడా అంతే... కంప్యూటర్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పని చేసేది. ఆఫీసుకు క్యాబ్‌లోనే వెళ్లి వచ్చేది. ఎక్కడా నాలుగు అడుగులు వేసే పని ఉండేది కాదు. దానికి తోడు పిజ్జాలు, బర్గర్లు, వీకెండ్లో పార్టీలు... అన్నీ కలిపి స్థూలకాయాన్ని తెచ్చిపెట్టాయి. అనర్థాలు వివరించాం... అధిక బరువు వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీలలో సంతానలేమి, పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పాం. ముందుగా కౌన్సిలింగ్ చికిత్సకు ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల పేషంట్‌కు నమ్మకం కలుగుతుంది. అందుకే స్నేహకు కౌన్సిలింగ్ ఇచ్చాం. బరువు తగ్గడానికి ఉన్న మార్గాలను వివరించాం. స్నేహ కూడా బరువు తగ్గటానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయింది. కాబట్టి ఆమెకు ‘క్రయోలిపోలైసిస్’ చికిత్స ఒక్కటే మార్గమని చెప్పాం. చికిత్స ఎలా ఉంటుంది? మొదటగా డాక్టర్... స్నేహ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తించి, ఆ భాగాలను ‘క్రయోలిపోలైసిస్’ చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోవటం జరిగింది. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో అపోప్టసిస్ అంటారు. దీని తరువాత ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మొదలు పెట్టింది. దానివల్ల చనిపోయిన కొవ్వు కణాలు శరీరం నుండి చెమట, మూత్రం, వ్యర్థాల రూపంలో బయటకు వెళ్లిపోయాయి. ఈ చికిత్సలో నొప్పి, గాయాలు, రక్తస్రావం, కుట్లు వంటివి ఉండవు. బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. చికిత్స జరిగే సమయంలో స్నేహ ఎంచక్కా ల్యాప్‌టాప్‌పై పనిచేసుకుంది. చికిత్స తరువాత... చికిత్స జరిగిన మూడు వారాల తరువాత మంచి ఫలితాన్ని చూసింది. నడుం, తొడలు, పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు బాగా తగ్గిపోయింది. శరీరాకృతిలో తేడాను ఆమె స్పష్టంగా గుర్తించింది. ఇంటర్ చదివే రోజుల్లో నాజూగ్గా ఎలా ఉండేదో అలా తయారయింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మళ్లీ ఉద్యోగంలో చేరిపోయింది. పెళ్లి కూడా చేసుకొని సెటిలయింది. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఆమె జీవితం, చికిత్సా వివరాలను కేస్ స్టడీ రూపంలో అందించాం. కొసమెరుపు ఏమిటంటే ఈ చికిత్సా విధానం కేవలం ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోతుంది. -
క్రయోలిపోలిసిస్ చేసే విధానం...
కేవలం ఒకే ఒక్క సారి మీరు క్లినిక్‌ని సందర్శించండి.. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి. శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత అధునాతన, సురక్షితమైన విధానం క్రయోలిపోలిసిస్. సర్జరీ లేకుండా... ఎక్కువసార్లు క్లినిక్‌ను సందర్శించకుండా... కేవలం ఒకటి లేదా రెండు సార్లు క్లినిక్‌ను సందర్శిస్తే సరిపోతుంది. దీనిద్వారా మీ శరీరంలోని వివిధ భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును చాలా తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి ఊఈఅ అనుమతి కూడా లభించింది. క్రయోలిపోలిసిస్ చేసే విధానం... మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (APOPTOSI) అపోప్టసి అంటారు. దీని తరువాత చేయించుకున్న వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెడితే చాలా మంచిది. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా మన శరీరం నుండి బయటకు వెళ్లిపోవటం జరుగుతుంది. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. ఈ చికిత్స జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం చల్లదనంతో కూడిన అనుభూతితో పాటు కొంత చర్మం ముందుకు లాగినట్లు ఉంటుంది. కొంత మంది శరీర సారూప్యత వలన శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతుంది. చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు.. చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులను మనం చేసుకోవచ్చు. తరువాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాలలోపే ఫలితాలను మీరు గమనిస్తారు. ఈ చికిత్స చేయించుకోవాలని అనుకునేవారు ముందుగా క్రయోలిపోలిసిస్ డాక్టర్ని కలసి ఆయన సూచనల మేరకు చేయించుకోవటం మంచిది. ఇక ఈ చికిత్సకు సంబంధించిన ఖర్చు... మనం ఏ భాగాలలో ఎంత పరిధి మేరకు కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కొవ్వు ఒకేలా ఉండదు. కనుక డాక్టర్ సూచనల మేరకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగే ఎన్ని సెషన్స్ అవసరమనే దాని మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా..? ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మాములు స్థాయికి వెళ్లిపోతారు. cryoglobulinemia లేదా Paraxysmal cold hemoglobinuria తో బాధ పడేవారు ఈ చికిత్సకు అర్హులు కాదు. Healthii Curvess Pvt Ltd, Jubleehills / Secunderabad, Cell: 9705 838383 9705 828282 -
ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్
క్రయోలిపోలైసిస్ ‘కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్నుసందర్శించండి. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి’ ఊబకాయం వ్యాధుల పుట్ట అని తెలుసుగానీ... దాన్నే ఒక వ్యాధిగా అంగీకరించాల్సిన తరుణం వచ్చిందా? అవునంటూ ‘అమెరికా వైద్యుల సంఘం’ ఒక తీర్మానం ఆమోదించింది. ఒకవేళ వ్యాధిగా పరిగణిస్తే చికిత్స తప్పదు. మందులు, ఆపరేషన్లతో సమస్య పరిష్కారం కాదు. ఇవేమీ లేకుండా క్రయోలిపోలైసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఊబకాయమంటే కేవలం ఒంట్లో కొవ్వు పేరుకోవటం, కాస్త లావుగా, బొద్దుగా ఉండటం ఒక్కటేకాదు. అవసరమైనపుడు శరీరానికి శక్తినిచ్చే ఈ కొవ్వు కణాలు... ఒంట్లో రకరకాల హానికర రసాయనాలను విడుదల చేయటం, బీపీ పెంచటం, రక్తనాళాలు గట్టిపడేలా చేయటం వంటి దుష్ర్పభావాలు చూపుతాయి. పరిష్కార మార్గం..! ఊబకాయం, దీనికి కారణమైన ‘అధికబరువు’ తగ్గించుకోవాలనుకొనేవారికి హైదరాబాద్ ‘హైల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మటిక్ క్లినిక్’ అత్యాధునాతనమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానాలయిన ‘క్రయోలిపోలైసిస్’, ‘నాన్ సర్జికల్ లిపోలైసిస్’లను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. ఒకటి రెండు సిట్టింగుల్లో లైపోసక్షన్కి ప్రత్యామ్నాయంగా, సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే చికిత్స. అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి అమెరికా ఊఈఅ అనుమతికూడా లభించింది. క్రయోలిపోలైసిస్ చేసే విధానం మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్యపరిజ్ఞానంలో అపోప్టసిస్ (అ్క్కైఖీైఐ) అంటారు. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. చికిత్స తరువాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాల నుంచి మూడు నెలల వ్యవధిలోనే ఫలితాలను గమనిస్తారు. చికిత్స ఖర్చు... ఏ భాగాలలో ఎంత మేర కొవ్వు తొలగించాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ.. ‘బాడీ మాస్ ఇండక్స్’ (ఆకఐ) ‘35’ కంటే ఎక్కువగా ఉన్నవారికి క్రయోలిపోలైసిస్తో పాటు ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి ‘నాన్ సర్జికల్ లైపోసక్షన్’ చేయించుకోవటం వలన ఎక్కువగా అదే విధంగా, త్వరితముగా ఫలితమును చూడవచ్చు. ‘నాన్ సర్జికల్ లిపోసక్షన్’ చికిత్సా విధానంలో అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా కొవ్వును కరిగిస్తారు. కరిగిన కొవ్వు అంతా వివిధ విసర్జక పద్ధతుల ద్వారా బయటకు పోతుంది. -
ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్
‘కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ను సందర్శించండి. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి’ ఊబకాయం వ్యాధుల పుట్ట అని తెలుసుగానీ... దాన్నే ఒక వ్యాధిగా అంగీకరించాల్సిన తరుణం వచ్చిందా? అవునంటూ ‘అమెరికా వైద్యుల సంఘం’ ఒక తీర్మానం ఆమోదించింది. ఒకవేళ వ్యాధిగా పరిగణిస్తే చికిత్స తప్పదు. మందులు, ఆపరేషన్లతో సమస్య పరిష్కారం కాదు. ఇవేమీ లేకుండా క్రయోలిపోలైసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఊబకాయమంటే కేవలం ఒంట్లో కొవ్వు పేరుకోవటం, కాస్త లావుగా, బొద్దుగా ఉండటం ఒక్కటేకాదు. అవసరమైనపుడు శరీరానికి శక్తినిచ్చే ఈ కొవ్వు కణాలు... ఒంట్లో రకరకాల హానికర రసాయనాలను విడుదల చేయటం, బీపీ పెంచటం, రక్తనాళాలు గట్టిపడేలా చేయటం వంటి దుష్ర్పభావాలు చూపుతాయి. పరిష్కార మార్గం..! ఊబకాయం, దీనికి కారణమైన ‘అధికబరువు’ తగ్గించుకోవాలనుకొనేవారికి హైదరాబాద్ ‘హైల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మటిక్ క్లినిక్’ అత్యాధునాతనమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానాలయిన ‘క్రయోలిపోలైసిస్’, ‘నాన్ సర్జికల్ లిపోలైసిస్’లను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. ఒకటి రెండు సిట్టింగుల్లో లైపోసక్షన్కి ప్రత్యామ్నాయంగా, సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే చికిత్స. అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి అమెరికా ఊఈఅ అనుమతికూడా లభించింది. క్రయోలిపోలైసిస్ చేసే విధానం మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్యపరిజ్ఞానంలో అపోప్టసిస్ (అ్క్కైఖీైఐ) అంటారు. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. చికిత్స తరువాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాల నుంచి మూడు నెలల వ్యవధిలోనే ఫలితాలను గమనిస్తారు. చికిత్స ఖర్చు... ఏ భాగాలలో ఎంత మేర కొవ్వు తొలగించాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ.. ‘బాడీ మాస్ ఇండక్స్’ (ఆకఐ) ‘35’ కంటే ఎక్కువగా ఉన్నవారికి క్రయోలిపోలైసిస్తో పాటు ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి ‘నాన్ సర్జికల్ లైపోసక్షన్’ చేయించుకోవటం వలన ఎక్కువగా అదే విధంగా, త్వరితముగా ఫలితమును చూడవచ్చు. ‘నాన్ సర్జికల్ లిపోసక్షన్’ చికిత్సా విధానంలో అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా కొవ్వును కరిగిస్తారు. కరిగిన కొవ్వు అంతా వివిధ విసర్జక పద్ధతుల ద్వారా బయటకు పోతుంది. -
ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం
కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్ సందర్శించండి... మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ‘క్రయోలిపోలైసిస్’ ప్రక్రియతో దూరమవుతుందని చెబుతున్నారు ‘హెల్దీకర్వ్స’ వైద్యుడు డా.కిషోర్ రెడ్డి. కొందరు ఊబకాయులు బరువు తగ్గినా, పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో కొవ్వు పూర్తిగా తగ్గని వారికీ, అలాగే కొందరు సన్నగా ఉన్నా పొట్ట, తొడల భాగాల్లో కొవ్వు అధికంగా చేరిన వారికి ఆహార నియమాలతో ప్రయోజనం ఉండదు. కాబట్టి వీరికి వెంటనే ‘క్రయోలిపోలైసిస్’ చేయించుకోవడం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఊబకాయం వల్ల ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. ఫలితంగా మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్టరాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరికి గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఆడవారిలో గర్భ, కాన్పు సంబంధమైన సమస్యలకు ఊబకాయం కారణమవుతోంది. శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత, అధునాతన, సురక్షితమైన విధానం ‘క్రయోలిపోలైసిస్’. ‘క్రయో’ అంటే చల్లబర్చడం.. ‘లిపో’ అంటే కొవ్వు, ‘లైసిస్’ అంటే విచ్ఛిన్నం చేయడం. శరీర భాగాలను చల్లబర్చడం ద్వారా కొవ్వు కరిగించడం అన్నమాట. సర్జరీ లేకుండా.. ఒకట్రెండు సిట్టింగ్‌లలోనే శరీరంలోని కొవ్వును తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ‘యూఎస్ఎఫ్డీఏ’ అనుమతి కూడా లభించింది. క్రయోలిపోలైసిస్ చేసే విధానం: మొదటగా డాక్టర్ శరీరంలోని కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. తర్వాత శరీరం నుంచి వెళ్లిపోతాయి. క్రయోలిపోలైసిస్ కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. మిగిలిన చర్మ కణాలు, కండరాలు, నాడీకణాలు యథాతథంగానే ఉంటాయి. సర్జికల్ పద్ధతి అయిన లిపోసక్షన్ చికిత్సలోని దుష్ఫలితాలను నివారించుకోవాలనుకునే వారికి క్రయోలిపోలైసిస్ సరైన ప్రత్యామ్నాయం. కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం ఒకటేనని చాలామంది అపోహ పడతారు. అయితే బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు కణాల పరిమాణం చిన్నగా మారుతుంది. వాటి సంఖ్య మాత్రం అంతే ఉంటుంది. బరువు పెరిగినప్పుడు ఇవి మళ్లీ పెద్దవవుతాయి. క్రయోలిపోలైసిస్ చికిత్సా విధానం ఈ కొవ్వు కణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు! ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు. తర్వాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. ఈ చికిత్స చేయించుకోవాలనుకునే వారు ముందుగా క్రయోలిపోలైసిస్ డాక్టర్ని కలిసి ఆయన సూచనలు తీసుకోవడం తప్పనిసరి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం కొంత సమయం ఎర్రగా మారుతుంది. కాని కొద్ది సమయంలోనే మామూలు స్థితికి చేరుకుంటుంది. Cryoglobulinemia Ìôæ-§é- Paraxyenal Cold hemoglobinuria తో బాధ పడేవారు ఈ చికిత్స చేయించుకోరాదు. హైదరాబాద్‌లోని ‘హెల్దీకర్వ్స స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్’ అనుభవజ్ఞులైన డాక్టర్లచే అందిస్తున్న ఈ చికిత్సా విధానంతో అత్యుత్తమమైన నాణ్యతా విలువల్ని పాటిస్తూ, ఉత్తమమైన ఫలితాలను సాధిస్తుంది. Healthii Curvess Pvt Ltd, Jubleehills / Secunderabad, Cell: 9705 828282,9705 838383 -
కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ని సందర్శించండి..
మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత అధునాతన, సురక్షితమైన విధానం క్రయోలిపోలిసిస్. సర్జరీ లేకుండా... ఎక్కువసార్లు క్లినిక్‌ను సందర్శించకుండా... కేవలం ఒకటి లేదా రెండు సార్లు క్లినిక్‌ను సందర్శిస్తే సరిపోతుంది. దీనిద్వారా మీ శరీరంలోని వివిధ భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును చాలా తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి ఊఈఅ అనుమతి కూడా లభించింది. క్రయోలిపోలిసిస్ చేసే విధానం... మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సలతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (అ్క్కైఖీైఐ) అపోప్టసి అంటారు. దీని తరువాత చేయించుకున్న వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెడితే చాలా మంచిది. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా మన శరీరం నుండి బయటకు వెళ్లిపోవటం జరుగుతుంది. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. ఈ చికిత్స జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం చల్లదనంతో కూడిన అనుభూతితో పాటు కొంత చర్మం ముందుకు లాగినట్లు ఉంటుంది. కొంత మంది శరీర సారూప్యత వలన శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతుంది. చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు.. చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులను మనం చేసుకోవచ్చు. తరువాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాలలోపే ఫలితాలను మీరు గమనిస్తారు. ఈ చికిత్స చేయించుకోవాలని అనుకునేవారు ముందుగా క్రయోలిపోలిసిస్ డాక్టర్ని కలసి ఆయన సూచనల మేరకు చేయించుకోవటం మంచిది. ఇక ఈ చికిత్సకు సంబంధించిన ఖర్చు... మనం ఏ భాగాలలో ఎంత పరిధి మేరకు కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కొవ్వు ఒకేలా ఉండదు. కనుక డాక్టర్ సూచనల మేరకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగే ఎన్ని సెషన్స్ అవసరమనే దాని మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా..? ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతారు. ఛిటడౌజౌఛఠజ్ఛీఝజ్చీ లేదా ్క్చట్చ్ఠడటఝ్చ ఛిౌఛీ జ్ఛిఝౌజౌఛజీఠటజ్చీతో బాధ పడేవారు ఈ చికిత్సకు అర్హులు కాదు. ఏ్ఛ్చ్టజిజీజీ ఇఠటఠ్ఛిటట ్కఠ్టి ఔ్టఛీ, ఒఠఛ్ఛ్ఛజిజీట / ్ఛఛిఠఛ్ఛీట్చఛ్చఛీ, ఇ్ఛ: 9705 828282 9705 838383