eathquake
-
జపాన్ లో భూకంపం
టోక్యో: జపాన్ లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఫసిఫిక్ మహా సముద్రానికి సరిహద్దుల్లో ఉన్న ఇబార్కి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. జపాన్ రాజధాని టోక్యో నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో నేటి ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. -
యూపీ సీఎంని పరిగెత్తించిన భూకంపం.