తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్: టీఎస్ ఎంసెట్- అగ్రికల్చర్, ఇంజినీరింగ్ల ప్రాథమిక కీను జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పీఆర్వో ఉషా ఓ ప్రకటన విడుదల చేశారు. 'కీ'లో తప్పులు ఏవైనా వుంటే అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. మరే ఇతర మార్గాల ద్వారా పంపిన అభ్యంతరాలను యూనివర్సిటీ పరిగణలోకి తీసుకోదని తెలిపారు.
టీఎస్ ఎంసెట్- అగ్రికల్చర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీఎస్ ఎంసెట్- ఇంజినీరింగ్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి