తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల | TS EAMCET priliminary key released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

Published Sat, May 13 2017 8:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌- అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ల ప్రాథమిక కీను జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌ శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పీఆర్వో ఉషా ఓ ప్రకటన విడుదల చేశారు. 'కీ'లో తప్పులు ఏవైనా వుంటే అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. మరే ఇతర మార్గాల ద్వారా పంపిన అభ్యంతరాలను యూనివర్సిటీ పరిగణలోకి తీసుకోదని తెలిపారు.


 

టీఎస్‌ ఎంసెట్‌- అగ్రికల్చర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

టీఎస్‌ ఎంసెట్‌- ఇంజినీరింగ్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement