latest picture
-
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
Malavika Mohanan: రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
-
Srinidhi Shetty: చీరలో నన్ను మిస్ అయ్యారా? అంటూ ఫోటోలు షేర్ చేసిన శ్రీనిధి శెట్టి
-
కలర్ఫుల్గా మెరిసిపోతున్న డైరెక్టర్ అట్లీ సతీమణి ప్రియా (ఫోటోలు)
-
Shruti Haasan: ఫేవరెట్ కలర్ డ్రెస్‌లో పటాకాలా మెరుస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)
-
కిల్లింగ్ లుక్స్‌లో 'సత్యభామ' హంగామా ఫొటోలు
-
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
-
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
ఐశ్వర్య లక్ష్మి.. కిర్రాక్ లుక్స్.. (ఫోటోలు)
-
ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?
సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా.. అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. కానీ 'బాహుబలి' బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ల గడిచిపోయింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. అయితే అందరూ ఈమెని చూసే షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. అదే టైంలో 'సైజ్ జీరో' అనే సినిమా చేసింది. దీని కోసం నిజంగా బరువు పెరిగింది. అక్కడి నుంచి అనుష్కకు సమస్యలు మొదలయ్యాయి. పెరగడమైతే పెరిగిపోయింది గానీ దాన్ని తగ్గించడం కోసం నానా పాట్లు పడింది. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైపోయింది. అనుష్క హీరోయిన్గా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. అప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. బరువు తగ్గకపోవడం, ఒకవేళ బయటకొస్తే విమర్శలు రావొచ్చేమో అనే భయంతో రాలేదని అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ల పాటు వర్కౌట్స్ చేసిందో ఏమో గానీ ఇప్పుడు స్లిమ్ లుక్‌లో కనిపించింది. తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఈ క్రమంలోనే అనుష్క లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈమెని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎల్లుండే నిశ్చితార్థం?) -
Malavika Mohanan Pics: లెహంగాలో మాళవిక మోహనన్ లేటెస్ట్ పిక్స్
-
హాట్ ఫోజులు లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా (ఫొటోలు)
-
Divi Vadthya: గ్లామర్ లుక్స్ తో అందాల డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ దివి..
-
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
Deepika Padukone HD Photos: మతిపోగొట్టే ఫోజులతో దీపిక పదుకొణె (ఫోటోలు)
-
Malaika Arora Dazzles: గోల్డెన్ త్రీ-పీస్ సెట్లో మలైకా అరోరా స్టన్నింగ్ (ఫోటోలు)
-
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్‌లలో అదరహో (ఫోటోలు)
-
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
Ananya Panday Latest Photos: లైగర్ బ్యూటీ.. అనన్య పాండే లేటెస్ట్ పిక్స్
-
Mirnaa Menon: ‘జైలర్’ కోడలు బ్యూటీఫుల్ లుక్.. మిర్నా మీనన్ (ఫొటోలు)
-
ఈ నటిని గుర్తుపట్టారా? ఇంతలా మారిపోయిందేంటి!
పన్నెండేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి 30కి పైగానే సినిమాలు చేసింది. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. కట్ చేస్తే తెలుగు చిత్రాల్లో విలన్‌గా చేస్తున్న ఓ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏప్రిల్ లో ఓ బిడ్డకు తల్లి అయింది. ఇప్పుడు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈ భామ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. 'స్వామి రారా' మూవీతో పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు పూజా రామచంద్రన్. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె.. 2004లో మిస్ కోయింబత్తూర్ అవార్డు గెలిచింది. 2005లో మిస్ కేరళ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత వీడియో జాకీగా కొన్నాళ్లపాటు పనిచేసిన పూజ.. నటిగా మారింది. సూర్య '7th సెన్స్'తో ఇండస్ట్రీలోకి వచ్చింది. తెలుగులో నిఖిల్ 'స్వామి రారా' తో చాలామందికి పరిచయమైంది. (ఇదీ చదవండి: నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!) 16 సినిమాల్లో 'స్వామి రారా' చిత్రంతో మొదలుపెడితే దోచేయ్, దళం, కృష్ణార్జున యుద్ధం, వెంకీమామ తదితర సినిమాల్లో పలు పాత్రలు పోషించింది. సినిమాల పరంగా బాగానే పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ 2 సీజన్ లోనూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొంది. కానీ విజయం సాధించలేక కొన్ని వారాలకే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. విలన్‌తో పెళ్లి నటి కాకముందే అంటే 2010లోనే వీజే క్రెయిగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న పూజా.. 2017లో అతడికి విడాకులు ఇచ్చింది. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన జాన్ కొక్కేన్ ని 2019లో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఏప్రిల్ లో ఓ బాబు పుట్టాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని ఆస్వాదిస్తున్న పూజ.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోని ఫొటోలని షేర్ చేసింది. ఇందులో ఆమెని చాలా గుర్తుపట్టలేకపోయారు. View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) (ఇదీ చదవండి: లేటు వయసులో హనీమూన్.. పోకిరి విలన్ ఎంజాయ్) -
అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ బ్యూటీ దివి వైద్యా (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో 'బలగం' పాప.. డిఫరెంట్ పోజులో నిహారిక
పంజాబీ డ్రస్ లో రష్మిక బ్లాక్ ఔట్ఫిట్లో ఇవానా ఆరెంజ్ డ్రస్‌తో నిహారిక మాయ బ్లాక్ డ్రస్ లో 'బలగం' పాప విజయ్ తో పూజాహెగ్డే డ్యాన్స్ హీట్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కిక్ ఇచ్చే పోజుల్లో వర్ష View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Payal Radhakrishna shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) -
వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. శ్రీ సత్య గ్లామరస్ (ఫొటోలు)
-
కొత్త ఫొటోలతో మతిపోగోడుతోన్న హీరోయిన్ సోనియా బన్సాల్ (ఫోటోలు)
-
HyderabadRains: నగరంలో భారీ వర్షం (ఫొటోలు)
HyderabadRains: నగరంలో భారీ వర్షం (ఫొటోలు) -
శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ అదుర్స్ (ఫోటోలు)
-
Shraddha Das: అదిరే ఒంపు సొంపులతో కవ్విస్తోన్న శ్రద్ధా దాస్ (ఫొటోలు)
-
ట్రెండింగ్‌లో సీతారామం బ్యూటీ.. న్యూ లుక్ ఫోటోలు వైరల్
-
కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్.. అదిరేటి అందాలతో మెరిసిన ముద్దుగుమ్మ (ఫోటోలు)
-
అందంతో మెస్మరైజ్ చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ( లేటెస్ట్ ఫోటోలు )
-
హీరోయిన్ చిత్ర శుక్ల లేటెస్ట్ ఫోటోలు
-
ఒకప్పటి నటి లయ.. ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
బుల్లి గౌనులో రష్మిక అందాలు (ఫోటోలు)
-
కొంటె చూపు, క్యూట్ స్మైల్‌తో ఫిదా చేస్తున్న విమలా రామన్ (ఫొటోలు)
-
అనుష్క శెట్టికి ఏమైంది? ఇలా మారిపోయింది.. ఫోటోలు వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. -
శారీలో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే (ఫొటోలు)
-
హీరోయిన్ కమలిని ముఖర్జీ ఇలా మారిపోయిందేంటి? ఫోటోలు వైరల్
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు సడెన్‌గా మాయమవుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు అన్నది కూడా తెలియదు. అలాంటి వాళ్లలో హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 2004లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలిని ఆ తర్వాత ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె సినిమాల్లో నటించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసిన కమిలిని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్లో కనిపించి సందడి చేసింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కమిలిని ముఖర్జీ లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏంటి ఇలా మారిపోయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
హీరోయిన్ ప్రియాహెగ్డే బ్యూటిఫుల్ ఫోటోలు
-
హీరోయిన్ నివేదా పేతురాజ్ గ్లామర్ ఫోటోలు
-
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్‌తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జిగేల్ అంటున్న జాన్వీ అందాలు (ఫొటోలు)
-
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఎంతలా మారిపోయిందో
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు జీరో సైజ్‌తో ఆకట్టుకుంటుంది. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన హిట్స్ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించినా ఆశించినంత సక్సెస్ కాలేదు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శ్వేత బసు ప్రసాద్ 2018 లో ప్రియుడు 2018 లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. అయితే ఏడాది తిరగకుండానే అతడితో విడాకులు తీసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్చేస్తూ రచ్చ చేస్తుంది. -
మల్టీకలర్ డ్రెస్‌లో చాందిని తమిళరసన్ (ఫొటోలు)
-
హీరోయిన్ ఇషా చావ్లా లేటెస్ట్ ఫోటోస్
-
మహేశ్ న్యూ పిక్: ఎంత ముద్దొస్తున్నాడో..
మహేశ్‌బాబు.. ఈ పేరులోనే ఓ మత్తు ఉంది. టాలీవుడ్ ప్రిన్స్‌గా పేరొందిన మహేశ్‌కు అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆయన నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆనందంలో మునిగితేలుతుంటారు. సినిమా నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆరాధిస్తుంటారు. ఎంత మంది హీరోలున్న అమ్మాయిల ఫాలోయింగ్‌లో మాత్రం మహేశ్ ముందు వరుసలో ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ సాధారణంగా ఎవరికైనా అందం తగ్గుతుంటే అదేంటో మన ప్రిన్స్ మాత్రం మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. ఈ మధ్య కాలంలో తన డిఫరెంట్ లుక్స్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాడు. మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు తన భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాన్స్‌ను అలరిస్తుంటారు. తాజాగా నమ్రత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహేశ్ న్యూ ఫోటోను షేర్ చేసింది. ‘మీ మెనూలోకి చిరునవ్వును చేర్చండి. ప్రతిరోజూ సంతోషంగా మారుతుంది.’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్‌గా కనిపించే హీరో ఈసారి గజిబిజిగా ఉన్న జుట్టు, చిరునవ్వుతో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తరగని అందం.. మహేశ్ సొంతం, ఎంత ముద్దొస్తున్నాడో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు మహేశ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. కూతురు నమ్రతతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్ హీరో వకీల్ సాబ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది -
షాక్ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా..
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆరోగ్య పరిస్థితులపై మరో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందించారు. సామాజిక మీడియాలో వినోద్ ఖన్నాకు తీవ్ర అనారోగ్యంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వినోద్ ఖన్నాఆరోగ్యానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోపై ఆయన ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. తన రాబోయే చిత్రం 'హిందీ మీడియం', ట్రైలర్ విడుదల సందర్భంగా గురువారం ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు. హిందీ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర , వినోద్ అత్యంత అందమైన నటులని, అలాంటిది వినోద్ సాబ్ ఫోటో చూసినపుడు చాలా షాక్‌గు గురయ్యానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కావాలంటే ఆయనకోసం అవయవ దానం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వినోద్ ఖన్నాజీ అనారోగ్యం పట్ల తాను బాగా కలత చెందానన్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాన్నారు. అటు త్వరగా కోలుకోవాలంటూ విషెస్ చెప్పిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఖన్నా కుటుంబం తమ ప్రైవసీని గౌరవించాలని వేడుకున్నారు. కాగా వినోద్ ఖన్నా అనారోగ్యంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు చెలరేగాయి. అయితే తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరారని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. చికిత్స కు వినోద్ ఖన్నా సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.