సంస్కృతంతో విడదీయరాని బంధం
సంస్కృతంతో తెలుగుకు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగులో 40 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు, సంస్కృతం రెండు ఒకే భాషా కుటుంబానికి చెందకపోయినా ఒకటితో ఒకటి కలిసి మనగలగడం ఆశ్చర్యం.
– డాక్టర్ పీవీబీ సంజీవరావు,
తెలుగు శాఖధిపతి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
స్టాంప్ విడుదల
సంస్కృతం భారతీయ భాషలలో అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని పదాలు అటూఇటూ రూపాంతరం చెందాయి. రూపాంతర భాషాకుటుంబాలకి ప్రాకృతభాషలని పేరు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేడు నన్నయ యూనివర్శిటీ, కలెక్టరేట్‌లో ఈ స్టాంప్‌ని విడుదల చేయనున్నారు.
– శ్రీనివాస చీమలమర్రి,
అంబాసిడర్ ఫర్ జైన్ లిటరేచర్, రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్
Comments
Please login to add a commentAdd a comment