‘సాక్షి’ చొరవ అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ చొరవ అభినందనీయం

Published Thu, Mar 6 2025 2:07 AM | Last Updated on Thu, Mar 6 2025 2:04 AM

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం

సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లా వాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఎయిర్‌ కనెక్టివిటి పెరిగి నాగ్‌పూర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాణిజ్యపరంగాను ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయి. తెలంగాణ ఉద్యమం టీఎన్జీవోస్‌ భవనం నుంచే ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ నాడు ప్రారంభించారు. ‘సాక్షి’ కూడా ఎయిర్‌పోర్టు సాధనకు ఇక్కడే బీజం వేయడం శుభసూచికం. పత్రిక సామాజిక చొరవ అభినందనీయం.

– కోల కిరణ్‌ కుమార్‌,

డైట్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement