ఆమె ధైర్యమే గెలిపించింది | 101 years old women recovered from Coronavirus | Sakshi
Sakshi News home page

ఆమె ధైర్యమే గెలిపించింది

Published Sun, Jul 26 2020 4:43 AM | Last Updated on Sun, Jul 26 2020 9:02 AM

101 years old women recovered from Coronavirus - Sakshi

కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్ధురాలితో వైద్యాధికారి

తిరుపతి తుడా: కరోనాను జయించడానికి మందులతో పాటు, మానసిక ధైర్యం కూడా ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది తిరుపతికి చెందిన 101 ఏళ్ల సి.మంగమ్మ. శతాధిక వయసులోనూ కరోనాను ధీటుగా ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు అందరికీ ఒక ధైర్యాన్నిస్తోంది.

మంగమ్మ స్విమ్స్‌ శ్రీపద్మావతి వైద్యశాలలో కరోనా నుండి కోలుకుని శనివారం ఇంటికి చేరింది. ఈ వయసులోనూ ఆమె ధైర్యంగా కనిపించిందని, ఆమె ప్రాణాలు నిలబడడానికి వైద్యంతో పాటు ఆమె గుండె ధైర్యమే కారణమని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రామ్‌ తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement