పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల  | AP 10th Class Exam Fee Schedule Released, Check Details Inside - Sakshi
Sakshi News home page

AP SSC Exam Fee Schedule: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల 

Published Sat, Oct 28 2023 5:26 AM | Last Updated on Sat, Oct 28 2023 1:45 PM

10th Class Exam Fee Schedule Released : AP - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్‌ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చె­ల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నా­రు. పాఠశాలల హెచ్‌ఎంలు నిర్ణి త సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement