
సాక్షి, విజయవాడ: నగరంలోని అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తూ మాజీ డీఎంహెచ్‌వో ఆదేశాలపై దుమారం రేగుతోంది. విజయవాడలో ఉన్న 22 కోవిడ్ సెంటర్లలో తొమ్మిది సెంటర్లను ప్రభుత్వం గతంలో రద్దు చేయగా, డాక్టర్ రమేష్ మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ నాలుగు రోజుల క్రితం (ఆగస్టు 31) ఆదేశాలిచ్చారు. అనుమతులు ఇచ్చిన ఆయనే రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాలపై కలకలం రేగుతుంది. కాగా కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: కోవిడ్ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..)
Comments
Please login to add a commentAdd a comment