South Central Railway, Several Trains Cancelled Due To Low Occupancy - Sakshi
Sakshi News home page

ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు

Published Sat, May 29 2021 5:09 AM | Last Updated on Sat, May 29 2021 11:39 AM

Several trains were canceled due to no public - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే..
విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకు
కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకు
భువనేశ్వర్‌–పుణే  (02882) జూన్‌ 1 నుంచి 8 వరకు
పుణే–భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకు  
కడప–విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకు
విశాఖపట్నం–కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకు  
విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకు  
లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement