Andhra Pradesh Govt Announced 12th Pay Revision Commission - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 12వ పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు

Published Wed, Jul 12 2023 6:31 PM | Last Updated on Wed, Jul 12 2023 7:31 PM

andhra pradesh 12 pay revision commission Appointed - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్‌సీ Pay Revision Commission (PRC) ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌ ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. 

గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషన్‌ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ కమిషన్‌ నివేదికను రూపొందించనుంది. ఏడాది.. అంతకు లోపే నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: మన టమాటలకు టైమొచ్చింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement