ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌ | AP EAPCET Results 2024 Released, Check Results Download Link Inside | Sakshi
Sakshi News home page

AP EAMCET Results 2024: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌

Published Tue, Jun 11 2024 4:33 PM | Last Updated on Tue, Jun 11 2024 5:02 PM

AP EAPCET Results 2024 Release

సాక్షి, విజయవాడ: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.  హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్‌ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement