ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులంతా పాస్‌ | AP Government Decided To Promote Open Tenth And Inter Students | Sakshi
Sakshi News home page

ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులంతా పాస్‌

Published Tue, Sep 22 2020 7:42 PM | Last Updated on Tue, Sep 22 2020 8:03 PM

AP Government Decided To Promote Open Tenth And Inter Students - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్  విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్‌ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులను పైరగతులకు ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులంతా పాస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement