అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ | AP High Court Trial On Capital Petitions | Sakshi
Sakshi News home page

అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ

Published Mon, Aug 23 2021 11:33 AM | Last Updated on Mon, Aug 23 2021 11:55 AM

AP High Court Trial On Capital Petitions - Sakshi

సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానికి సంబంధించిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సీజే అరూప్‌కుమార్ గోస్వామితో పాటు జస్టిస్ బాగ్చి, జస్టిస్ జయసూర్యతో ఏర్పాటైన ఫుల్ బెంచ్ మొత్తం 57 పిటిషన్లపై విచారణ జరిపింది. తదుపరి విచారణ నవంబర్ 15కు వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement