CM Jagan Attends Governor Biswabhusan Harichandan At Home Program - Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్‌

Published Mon, Aug 15 2022 5:20 PM | Last Updated on Mon, Aug 15 2022 8:08 PM

CM Jagan Attends Governor Biswabhusan Harichandan at home Party - Sakshi

సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందు (ఎట్‌హోమ్‌) కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. రాజ్‌భవన్‌ చేరుకున్న సీఎం జగన్‌ దంపతులకు గవర్నర్‌ దంపతులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement