
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న నూజివీడుకు వెళ్లనున్నారు. అసైన్‌మెంట్‌భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన. ఈ కార్యక్రమంలో 2003కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడంతో పాటు కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ జరగనుంది.
ఇదీ చదవండి: బాబు– దత్తపుత్రుడికి సిగ్గు లేదు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment