AP CM YS Jagan Couple Blessings to Bride and Groom - Sakshi
Sakshi News home page

వధూవరులకు సీఎం జగన్‌ దంపతుల ఆశీర్వాదం

Published Fri, Jun 3 2022 3:10 PM | Last Updated on Fri, Jun 3 2022 3:53 PM

CM YS Jagan Couple Blessings to Bride and Groom - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగిన ఈ రిసెప్షన్‌లో వరుడు హసిత్‌, వధువు శ్రీజలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతీరెడ్డి ఆశీర్వదించారు.

చదవండి: (ఇంటింటికి అమృతధార)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement