అంబేద్కర్‌ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్‌ | CM YS Jagan Key Comments Over Ambedkar Statue In AP | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు స్వచ్చందంగా తరలి రండి: సీఎం జగన్‌

Published Wed, Jan 17 2024 4:56 PM | Last Updated on Wed, Jan 17 2024 6:36 PM

CM YS Jagan Key Comments Over Ambedkar Statue In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: విజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు.

కాగా, ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌..‘విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ ‌గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నాను’ అంటూ వీడియోను పోస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement