మహాత్మాగాంధీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి | CM YS jagan Tribute To Mahatma gandhi On His 152th Birth Anniversary | Sakshi
Sakshi News home page

Gandhi Jayanti 2021: మహాత్మాగాంధీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

Published Sat, Oct 2 2021 9:04 AM | Last Updated on Sat, Oct 2 2021 2:28 PM

CM YS jagan Tribute To Mahatma gandhi On His 152th Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`కు శ్రీ‌కారం చుడుతున్నామని తెలిపారు. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement